ఈ ఆప్ వలన మనకు కావలసిన దిక్కులను మనము కనుక్కోవచ్చు. ఎటువైపు ఏదిక్కు ఉంది అనేది మనకు చాల స్పస్టముగ సమాచారమును అందిస్తుంది.మనముప్రయానముచెస్తున్నప్పుడు ఎటువైపు నుంచి ఎటు వెల్థున్నము అనేది చాలా స్పస్టముగాఅందిస్తుంది. ఎక్కదినమనము కొత్థ ప్రదెషమునకు వెల్లినప్పుడు మనకు దిక్కులను స్పస్టముగాఅందిస్టుంది.మన భారత దేశపు వాస్తు శాస్త్రం ప్రకారము ఇల్లు కట్టెప్పుడు, అంగడులులేదాఅల్పాహార ప్రదేశములు లాంటివి ఏవైన కట్టడానికి వాస్థు ని పరీక్షించడానికి ఇదిబాగా పనిచేస్తుంది. ఈ దిక్సూచి వలన మనకు వాస్థు లో ఏమి తప్పులు ఉండవు.మొబైలు లోఅయస్కాంత పరికరము అమర్చకపోతె ఈ ఆప్ పనిచేయదు.